Gurupoornima-2021

On account of Guru pournima and also our “Sarvam Sri sai trust” 3rd anniversary celebrations (from 22-Jul-2021 to 24-Jul-2021), vedic events like Sai Sahasranama Archana, mahanyasa Rudra abhisekham, Ganapathi homam, Lakshmi homam, Datta homam in the names of devotees are organised

గురుపూర్ణిమను పురష్కరించుకొని ప్రత్యేక పూజాకార్యక్రమాలు సర్వం శ్రీ సాయి సేవా ట్రస్టు భక్తుల పేరున నిర్వహించుటకు సంకల్పించినది. 22.07.2021 నుండి గురుపూర్ణిమ రోజున అనగా 24.07.2021 వరకు సాయిభక్తుల గోత్రనామాలతో ఆరతులు,అభిషేకములు,అన్నదాన వితరణ మరియు ప్రసాద పంపిని నిర్వహించబడును. కావున మీ పూర్తివివరములు యీ క్రింది అప్లికేషన్ ద్వారా నమొదు చేసుకోగలరు. గురుపౌర్ణమి మరియు తృతీయ వార్షికోత్సవం ఉత్సవాలు పురస్కరించుకొని భక్తులందరికీ ఉచిత ప్రసాద వితరణ మరియు భక్తుల అందరి పేరు గోత్రనామాలతో సహస్రనామార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, గణపతి హోమము, లక్ష్మీ హోమము, దత్త హోమము జరిపించబడును. 108 దీపాలతో లక్ష్మీదీప ఆవాహన పూజ జరిపించి అందరికి పూజలో ఉంచిన ప్రసాదాన్ని భక్తుల అందరికి పంపించబడును.భక్తులందరి పేరుమీద అ 22/07/2021 నుండి 24/07/2021 తేదీలలో అఖండ అన్నసమారాధన జరిపించబడును. ప్రసాదం పొందాలనుకునే భక్తులు ఈ కింది వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి అడ్రస్ పంపించగలరు. -సర్వం శ్రీ సాయి సేవా ట్రస్టు

© Copyright Sarvam Sree Sai Seva Trust