?? అద్భుతమైన కార్యసిద్ధి మంత్రం ??

??అద్భుతమైన కార్యసిద్ధి మంత్రం?? click here for pdf

?అథ వనదుర్గామాలా మంత్రాః?

ఓం సహనావవత్వతి శాంతిః

 

  1. ఓం శ్రీం హ్రీం క్లీం దుం ఓం నమో భగవతి మహావిద్యా వనదుర్గా పరమేశ్వరి సకల జగన్మోహిని సకల దుష్టసంహారిణి పరమేశ్వరి రాజ్యప్రదే విజయప్రదే త్రిశూలవర ధారిణి మహిషారూఢ మహిషాసుర సంహారిణి శుంభదైత్య నిషూదిని ఇంద్రరాజ్య ప్రదే సురలోకవాసిని దైత్యదానవమర్దిని అసాధ్యసాధిని ఉత్తిష్ఠపురుషి భక్తానాం పాలనం కురు కురు ఓం హ్రీం శ్రీం క్లీం దుం హుం ఫట్ స్వాహా.

 

  1. ఓం శ్రీం శ్రీం హ్రీం క్లీం క్లీం దుం దుం ఓం నమో భగవతి వింధ్యాచలవాసిని కాళరాత్రి |సమప్రభే సోమసూర్యాగ్ని లోచని అష్టభుజే శతృసంహారిణి శమితాసుర బృందే నీలకచే నీలాంబర ధారిణి ఇంద్రనీలాభరధారిణి ఇంద్రగోప సమలాక్షాలంకృత చరణే దేవి కిరాతేశ్వర మనోహారిణి దుర్గే కిం స్వపిషి భయం మే సముపస్థితం యది శక్య మశక్యం వా తన్మే శాంతిం కురుక భక్త మురరీ కుమారరీ కురు ఓం హ్రీం క్లీం దుం ఫట్ స్వాహా.

 

  1. ఓం హ్రీం క్రీం హూం హూం దుం దుం ద్రీం ద్రీం క్రోం క్రోం శ్రీం శ్రీం ఓం నమో భగవతి జగదాహ్లాదకారిణి జగన్మోహిని జగదారాధ్యే జగత్పూజ్యే జగత్పాలన తత్పరే జరామరణవజింతే జంగమస్థావరాత్మికే దుర్గే దనుజమర్దిని దారిద్ర్య విధ్వంసిని హరిచందనచర్చితే హరిపూజాపరాయణే హరిద్వజ సమారాధ్య రాకేందు ముఖి రావణమద హారిణి రాక్షసమర్దని రాఘవపూజితే మహా విద్యా స్వరూపిణి దుష్టమనశ్చేదిని పరాత్పరే లోకేశి సకల దురితజాలం నాశయ నాశయ భక్తాన్ పరిపాలయ పరిపాలయ ఓం హ్రీం హ్రీం క్రోం క్రోం హూం హూం దుం దుం ద్రీం ద్రీం ఓం హుం ఫట్ స్వాహా.

 

  1. ఓం క్లీం హ్రీం శ్రీం క్లీం దుం హ్రీం శ్రీం క్రోం ఓం నమో భగవతి రాజమోహిని రాజవశంకరి రాజరాజార్చితే రామవరప్రదే దీఫిన్ కాజలవాసిని దివ్యగాన ప్రియే కంబు కంఠి కళాధర మనోహరిణి కిరాతపరిపూజితే కిరాతవరప్రదే కిరాతపూజా పరితుప్టే జగజ్జన్మాధికారిణే జానకీ పరితుప్టే కాంతారవాసప్రియే కామితార్థప్రదే దేవి భక్తాన్ పాలయ పాలయ భూతబేతాళమారీబ్రహ్మరాక్షసగణాన్ నిర్మూలయ నిర్మూలయ దారిద్య్రం శమయ శమయ ఓం హ్రీం ఓం హుం ఫట్ స్వాహా.

 

  1. ఓం హ్రీం శ్రీం క్లీం దుం ఓం నమో భగవతి ఈశ్వరరూపిణి నిశ్చలరూపిణి నిఖిల వేదస్వరూపిణి వేదాంతవేద్యే వేలానివాసిని వేణునాదప్రియే వేణుకుంజస్థితే పారిజాతప్రియే పాపదూరప్రియే ఇంద్రరాజ్యప్రదే దైత్యమృత్యుప్రదే భక్తకామప్రదే యంత్రతంత్రాత్మికే వింధ్యశైలస్థితే దేవి సర్వోపద్రవాన్ నాశయ నాశయ ఓం హ్రీం శ్రీం క్లీం దుం హుం ఫట్ స్వాహా.

 

  1. ఓం క్లీం శ్రీం హ్రీం దుం హుం ఓం నమో భగవతి 3 నీలకంఠప్రియే తాక్షిణి ఛేదిని అనంతశక్తి కల్యాణవాసిని భయంకరి త్రిపురాంతకి మహిషాసురమర్దిని లోకవాసిని భద్రకాళి ఆవేశిని మహావిద్యే కాళి కంకాళి మాయారూపిణి నిశ్చయ మావేశయ మావేశయ శత్రూన్ నిర్మూలయ నిర్మూలయ భక్తానాం విజయం కురు కురు శీఘ్రం కురు కురు ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీం క్లీం దుం హుం ఫట్ స్వాహా.

 

  1. హ్రీం హ్రీం శ్రీo శ్రీo క్లీo క్లీo దుo దుo క్రోo క్రోo రం యం యం ఓం నమో భగవతి భద్రకాళి రక్తాంగి రక్తలోచని రక్తజటి కపిలజటి కహ కహ మథ మధ భంజయ భంజయ ఓం శూలగ్రాహిణి ఉగ్రసర్ప మహాసర్పాకర్షిణి గ్రహాన్ ఆకర్షణాయ ఆకర్షణాయ భూతాన్ విద్రావయ విద్రావయ బ్రహ్మరాక్షసాన్ ఉచ్ఛాటయ ఊచ్చాటయ ఓం హ్రీం శ్రీం క్లీం దుం హుం ఫట్ స్వాహా.

 

  1. ఓం హాo హాo ద్రాం ద్రాం ద్రీం ద్రీం శ్రీం శ్రీం క్రోం క్రోం ఫ్రోం ఫ్రోం ఖేం ఖేం దుం దుం హుం హుం ఓం నమో భగవతి భయంకరి హంసిని శంఖిని చక్రిణి గదిని శూలిని త్రిశూలవరధారిణి ఆదిచండీశ్వరి ఖడ్గకపాలధారిణి భూతబేతాళ నిర్దూమాధామ్ని

అదృశ్యకారిణి సర్వజనమోహిని క్రోం క్రోం దుష్టగ్రహాన్ శీఘ్రమాకర్షయ శీఘ్రమాకర్షయ ఆవేశయ ఆవేశయ ఓం హ్రీం క్రోం ఓం హుం ఫట్ స్వాహా.

 

  1. ఓం హ్రీం దుం ఓం నమో భగవతి చింతామణి మహాదుర్గే ఉత్తిష్ఠ పురుష మహావిద్యా వనదుర్గారూపిణి శూలిని దుర్గే కిం స్వపిషి చండికే మధుకైటభ సంహారిణి యక్షగ్రహ రాక్షసగ్రహ స్కందగ్రహ కుమారగ్రహ బాలగ్రహ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ కూష్మాండ గ్రహాదీన్ కృంత కృంత ఛిందియ ఛిందియ మోటయ మోటయ సర్వభయం శమయ శమయ మే సముపస్థితి ప్రారబ్ధాన్ వ్యపోహయ వ్యపోహయ యది శక్య మశక్య వా దురితం దూరీకురు దూరీకురు ఓం తత్సత్ బ్రహ్మ మహిషాం భక్తమురరీ కురూరరీ కురు చాముండే దుర్గే మహిషాసురమర్దిని ధూమ్రలోచన విధ్వంశిని ఆయుర్దేహి శ్రియం దేహి యశోదేహి భగవతి చండముందకులాంతకి నిత్యే నిశ్శేషీకృత రక్తబీజదనుకే శుంభనిపాతిని విద్యే దుర్గే పాపం మే శమయ శమయ స్వాహా సహనావవత్వితి శాంతిః

 

?శ్రీ మాత్రే నమః?