మీ సమస్య- శ్రీ సాయిబాబా సమాదానము
ఈ పెట్టెలో మీరు అనుకున్న నంబర్ టైపు చేయండి
 

 

ఇక్కడ అద్భుతం ఏమిటంటే,
మీ ప్రశ్నలకు షిర్డీ సాయి బాబా సమాధానం ఇస్తారు ...

మీ సమస్యకు పరిష్కారం కోసం మీరు బాబాను అడగండి
మరియు మరింత ముందుకు సాగడానికి బాబా మార్గదర్శకత్వం పొందండి.

* పరిష్కరించాల్సిన మీ సమస్య గురించి ఆలోచించండి & బాబా సహాయం కోరండి
* 1 నుండి 1000 మధ్య ఏదైనా ఒక నంబర్‌ను మీ సమస్యకు సూచనగా
ఎంచుకొని బాబాను సమాదానము సూచించమని అడగండి
* మీ మనస్సులో ఒక సంఖ్యను మీ సమస్యకు గుర్తుగా తలచుకొండి
* పై జవాబు పెట్టెలో ఆ సంఖ్యను టైప్ చేసి, " అడగండి" బటన్ నొక్కండి
* ఆ సంఖ్య లో సూచించినదే షిర్డీ సాయి బాబా సమాధానం ..
* సంఖ్య 1 నుండి 1000 మధ్య మాత్రమే ఉండాలి.
* అదే పేజిలో సమాధానం వస్తుంది ... ఇక్కడ షిర్డీ బాబా స్పష్టంగా గుర్తించదగిన సమాధానం ఇస్తాడు

గమనిక:-
* మీరు బాబా యందు పరిపూర్ణ మైన భక్తితో నన్ను అడిగినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నా వద్ద నుండి సమాధానం లభిస్తుంది.
*మీరు ఆట భావించి ప్రశ్నలమీద ప్రశ్నలు వేయడం వలన ఫలితం ఉండదు.
*1 నుండి 1000 అంకెలలో
ఒక సంఖ్యతో వచ్చే అంకె గాని, రెండు సంఖ్యలలో వచ్చే అంకె గాని, మూడు సంఖ్యలలో వచ్చే అంకె గాని ఒక్కసారి మాత్రమే అడగాలి.
మీ మనసులో అంకె తలుచుకునేటప్పుడు శ్రీసాయిబాబా వారి రూపాన్ని మనసులో నిలుపుకొని
వారి దివ్యచరణముల యందు శిరస్సు ఉంచి నమస్కరిస్తూనట్లుగా భావించి మనసులో వచ్చిన సంఖ్యను అక్కడ కనిపిస్తున్న
గడిలో టైప్ చేసి ... శ్రీ సాయిని అడగండి
టచ్ చేయడం వలన సమాధానం వస్తుంది.


* శ్రీ సాయిబాబా వారి యందు నమ్మకం లేకుండా, స్వార్ధపూరితం ,
ఎదుటివారి మీద ద్వేషంతో.... ఈ ప్రశ్నలు అడగరాదు.