?️?? కమలాస్తోత్రమ్???️

?️?? కమలాస్తోత్రమ్???️ click here for pdf

విష్ణు పురాణంలో అతర్గతంగా ఉన్న కమలా శ్లోకం ఇది సంకల్పసిద్ది, ధనప్రాప్తి , శుభకార్యాలు కలగ చేస్తుంది. శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు ఈ స్త్రోత్రన్నీ నిత్యం పారాయణ చెయాలి
(శుక్ర గ్రహ దోష ప్రభావం వల్ల భార్యాభర్తలు దూరం అవుతారు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటుంది..ఒకవేల విడిపోక పోయిన ఇద్దరు ఎక్కువ రోజులు ఒక చోట ఉండరు క్యాంప్ ఉద్యోగాలు, దూరప్రాంత లో ఉద్యోగం వల్లనో భార్యభర్త దూరంగా ఉంటారు, అలాగే మంచి చేసిన చెడు ఎదురు అవుతుంది, తమకు రావాల్సిన ప్రమోషన్ తమకన్నా కింద స్థాయి వారికి వెళ్తుంటుంది, ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా చేస్తున్న పనిలో ముందుకు వెళ్ల లేరు అభివృద్ధి ఉండదు ఇవన్నీ శుక్రగ్రహ దోషం యొక్క ప్రభావం , ఈ శుక్రుడు లక్ష్మీ దేవి మరియు శివుని ఉపాసకుడు , లక్ష్మీ ఆవిర్భావం గురువారం అయినా శుక్రగ్రహ ప్రభావంతో బాధల నుండి విముక్తి కలగాలి అని శుక్రవారం రోజు లక్ష్మీ దేవి పూజ జరుపుకుంటారు. దశమహా విద్యలో లక్ష్మీ దేవిని కమలాత్మిక రూపంలో ఆరాధిస్తారు. ఈ స్త్రోత్రం , ఇక్కడ ఇస్తున్న అష్టోత్తరం ప్రతి శుక్రవారం చేయండి, ప్రతి రోజు ఒకసారి ఈ శ్లోకం చదువుకుంటే మంచిది.

??శ్లోకం??

ఓంకారరూపిణీ దేవి విశుద్ధసత్త్వరూపిణీ ।
దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సున్దరి ॥

తన్మాత్రంచైవ భూతాని తవ వక్షస్థలం స్మృతమ్ ।
త్వమేవ వేదగమ్యా తు ప్రసన్నా భవ సుందరి ॥

దేవదానవగన్ధర్వయక్షరాక్షసకిన్నరః ।
స్తూయసే త్వం సదా లక్ష్మి ప్రసన్నా భవ సున్దరి ॥

లోకాతీతా ద్వైతాతీతా సమస్తభూతవేష్టితా ।
విద్వజ్జనకీర్త్తితా చ ప్రసన్నా భవ సుందరి ॥

పరిపూర్ణా సదా లక్ష్మి త్రాత్రీ తు శరణార్థిషు ।
విశ్వాద్యా విశ్వకత్రీం చ ప్రసన్నా భవ సున్దరి ॥

బ్రహ్మరూపా చ సావిత్రీ త్వద్దీప్త్యా భాసతే జగత్ ।
విశ్వరూపా వరేణ్యా చ ప్రసన్నా భవ సుందరి ॥

క్షిత్యప్తేజోమరూద్ధయోమపంచభూతస్వరూపిణీ ।
బన్ధాదేః కారణం త్వం హి ప్రసన్నా భవ సుందరి ॥

మహేశే త్వం హేమవతీ కమలా కేశవేఽపి చ ।
బ్రహ్మణః ప్రేయసీ త్వం హి ప్రసన్నా భవ సుందరి ॥

చండీ దుర్గా కాలికా చ కౌశికీ సిద్ధిరూపిణీ ।
యోగినీ యోగగమ్యా చ ప్రసన్నా భవ సున్దరి ॥

బాల్యే చ బాలికా త్వం హి యౌవనే యువతీతి చ ।
స్థవిరే వృద్ధరూపా చ ప్రసన్నా భవ సున్దరి ॥

గుణమయీ గుణాతీతా ఆద్యా విద్యా సనాతనీ ।
మహత్తత్త్వాదిసంయుక్తా ప్రసన్నా భవ సున్దరి ॥

తపస్వినీ తపః సిద్ధి స్వర్గసిద్ధిస్తదర్థిషు ।
చిన్మయీ ప్రకృతిస్త్వం తు ప్రసన్నా భవ సుందరి ॥

త్వమాదిర్జగతాం దేవి త్వమేవ స్థితికారణమ్ ।
త్వమన్తే నిధనస్థానం స్వేచ్ఛాచారా త్వమేవహి ॥

చరాచరాణాం భూతానాం బహిరన్తస్త్వమేవ హి ।
వ్యాప్యవ్యాకరూపేణ త్వం భాసి భక్తవత్సలే ॥

త్వన్మాయయా హృతజ్ఞానా నష్టాత్మానో విచేతసః ।
గతాగతం ప్రపద్యన్తే పాపపుణ్యవశాత్సదా ॥

తావన్సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా ।
యావన్న జ్ఞాయతే జ్ఞానం చేతసా నాన్వగామినీ ॥

త్వజ్జ్ఞానాత్తు సదా యుక్తః పుత్రదారగృహాదిషు ।
రమన్తే విషయాన్సర్వానన్తే దుఖప్రదాన్ ధ్రువమ్ ॥

త్వదాజ్ఞయా తు దేవేశి గగనే సూర్యమణ్డలమ్ ।
చన్ద్రశ్చ భ్రమతే నిత్యం ప్రసన్నా భవ సున్దరి ॥

బ్రహ్మేశవిష్ణుజననీ బ్రహ్మాఖ్యా బ్రహ్మసంశ్రయా ।
వ్యక్తావ్యక్త చ దేవేశి ప్రసన్నా భవ సున్దరి ॥

అచలా సర్వగా త్వం హి మాయాతీతా మహేశ్వరి ।
శివాత్మా శాశ్వతా నిత్యా ప్రసన్నా భవ సున్దరి ॥

సర్వకాయనియన్త్రీ చ సర్వభూతేశ్వరీ ।
అనన్తా నిష్కాలా త్వం హి ప్రసన్నా భవసున్దరి ॥

సర్వేశ్వరీ సర్వవద్యా అచిన్త్యా పరమాత్మికా ।
భుక్తిముక్తిప్రదా త్వం హి ప్రసన్నా భవ సున్దరి ॥

బ్రహ్మాణీ బ్రహ్మలోకే త్వం వైకుణ్ఠే సర్వమంగలా ।
ఇంద్రాణీ అమరావత్యామమ్బికా వరూణాలయే ॥

యమాలయే కాలరూపా కుబేరభవనే శుభా ।
మహానన్దాగ్నికోణే చ ప్రసన్నా భవ సున్దరి ॥

సున్దరీ! ఆప హమ పర ప్రసన్న హోం ।
నైఋర్త్యాం రక్తదన్తా త్వం వాయవ్యాం మృగవాహినీ ।
పాతాలే వైష్ణవీరూపా ప్రసన్నా భవ సున్దరి ॥

సురసా త్వం మణిద్వీపే ఐశాన్యాం శూలధారిణీ ।
భద్రకాలీ చ లంకాయాం ప్రసన్నా భవ సున్దరి ॥

రామేశ్వరీ సేతుబన్ధే సింహలే దేవమోహినీ ।
విమలా త్వం చ శ్రీక్షేత్రే ప్రసన్నా భవ సున్దరి ॥

కాలికా త్వం కాలిఘాటే కామాఖ్యా నీలపర్వత ।
విరజా ఓడ్రదేశే త్వం ప్రసన్నా భవ సుందరి ॥

వారాణస్యామన్నపూర్ణా అయోధ్యాయాం మహేశ్వరీ ।
గయాసురీ గయాధామ్ని ప్రసన్నా భవ సుందరి ॥

భద్రకాలీ కురూక్షేత్రే త్వంచ కాత్యాయనీ వ్రజే ।
మాహామాయా ద్వారకాయాం ప్రసన్నా భవ సున్దరి ॥

క్షుధా త్వం సర్వజీవానాం వేలా చ సాగరస్య హి ।
మహేశ్వరీ మథురాయాం చ ప్రసన్నా భవ సున్దరి ॥

రామస్య జానకీ త్వం చ శివస్య మనమోహినీ ।
దక్షస్య దుహితా చైవ ప్రసన్నా భవ సున్దరి ॥

విష్ణుభక్తిప్రదాం త్వం చ కంసాసురవినాశినీ ।
రావణనాశినాం చైవ ప్రసన్నా భవ సున్దరి ॥

??ఫలస్తుతి:??

లక్ష్మీస్తోత్రమిదం పుణ్యం యః పఠేద్భక్సింయుతః ।
సర్వజ్వరభయం నశ్యేత్సర్వవ్యాధినివారణమ్ ॥

ఇదం స్తోత్రం మహాపుణ్యమాపదుద్ధారకారణమ్ ।
త్రిసంధ్యమేకసన్ధ్యం వా యః పఠేత్సతతం నరః ॥

ముచ్యతే సర్వపాపేభ్యో తథా తు సర్వసంకటాత్ ।
ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే ॥

సమస్తం చ తథా చైకం యః పఠేద్భక్తిత్పరః ।
స సర్వదుష్కరం తీర్త్వా లభతే పరమాం గతిమ్ ॥

సుఖదం మోక్షదం స్తోత్రం యః పఠేద్భక్తిసంయుక్తః ।
స తు కోటీతీర్థఫలం ప్రాప్నోతి నాత్ర సంశయః ॥

ఏకా దేవీ తు కమలా యస్మింస్తుష్టా భవేత్సదా ।
తస్యాఽసాధ్యం తు దేవేశి నాస్తికించిజ్జగత్ త్రయే ॥

పఠనాదపి స్తోత్రస్య కిం న సిద్ధయతి భూతలే ।
తస్మాత్స్తోత్రవరం ప్రోక్తం సత్యం హి పార్వతి ॥

॥ ఇతి శ్రీకమలా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

?శ్రీకమలాఅష్టోత్తరశతనామావలీ ?

శ్రీమహామాయాయై నమః । శ్రీమహాలక్ష్మ్యై నమః । శ్రీమహావాణ్యై నమః । శ్రీమహేశ్వర్యై నమః । శ్రీమహాదేవ్యై నమః । శ్రీమహారాత్ర్యై నమః । శ్రీమహిషాసురమర్దిన్యై నమః । శ్రీకాలరాత్ర్యై నమః । శ్రీకుహవై నమః । శ్రీపూర్ణాయై నమః । ౧౦

ఆనన్దాయై నమః । శ్రీఆద్యాయై నమః । శ్రీభద్రికాయై నమః । శ్రీనిశాయై నమః । శ్రీజయాయై నమః । శ్రీరిక్తాయై నమః । శ్రీమహాశక్త్యై నమః । శ్రీదేవమాత్రే నమః । శ్రీకృశోదర్యై నమః । శ్రీశచ్యై నమః । ౨౦

శ్రీఇన్ద్రాణ్యై నమః । శ్రీశక్రనుతాయై నమః । శ్రీశఙ్కరప్రియవల్లభాయై నమః । శ్రీమహావరాహజనన్యై నమః । శ్రీమదనోన్మథిన్యై నమః । శ్రీమహ్యై నమః । శ్రీవైకుణ్ఠనాథరమణ్యై నమః । శ్రీవిష్ణువక్షస్థలస్థితాయై నమః । శ్రీవిశ్వేశ్వర్యై నమః । శ్రీవిశ్వమాత్రే నమః । ౩౦

శ్రీవరదాయై నమః । శ్రీఅభయదాయై నమః । శ్రీశివాయై నమః । శ్రీశూలిన్యై నమః । శ్రీచక్రిణ్యై నమః । శ్రీపద్మాయై నమః । శ్రీపాశిన్యై నమః । శ్రీశఙ్ఖధారిణ్యై నమః । శ్రీగదిన్యై నమః । శ్రీమూణ్డమాలాయై నమః । ౪౦

శ్రీకమలాయై నమః । శ్రీకరుణాలయాయై నమః । శ్రీపద్మాక్షధారిణ్యై నమః । శ్రీఅమ్బాయై నమః । శ్రీమహావిష్ణుప్రియఙ్కర్యై నమః । శ్రీగోలోకనాథరమణ్యై నమః । శ్రీగోలోకేశ్వరపూజితాయై నమః । శ్రీగయాయై నమః । శ్రీగఙ్గాయై నమః । శ్రీయమునాయై నమః । ౫౦

శ్రీగోమత్యై నమః । శ్రీగరుడాసనాయై నమః । శ్రీగణ్డక్యై నమః । శ్రీసరయ్వై నమః । శ్రీతాప్యై నమః । శ్రీరేవాయై నమః । శ్రీపయస్విన్యై నమః । శ్రీనర్మదాయై నమః । శ్రీకావేర్యై నమః । శ్రీకోదారస్థలవాసిన్యై నమః । ౬౦

శ్రీకిశోర్యై నమః । శ్రీకేశవనుతాయై నమః । శ్రీమహేన్ద్రపరివన్దితాయై నమః । శ్రీబ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః । శ్రీదేవపూజితాయై నమః । శ్రీకోటిబ్రహ్మాణ్డమధ్యస్థాయై నమః । శ్రీకోటిబ్రహ్మాణ్డకారిణ్యై నమః । శ్రీశ్రుతిరూపాయై నమః । శ్రీశ్రుతికర్య్యై నమః । శ్రీశ్రుతిస్మృతిపరాయణాయై నమః । ౭౦

శ్రీఇన్దిరాయై నమః । శ్రీసిన్ధుతనయాయై నమః । శ్రీమాతఙ్గ్యై నమః । శ్రీలోకమాతృకాయై నమః । శ్రీత్రిలోకజనన్యై నమః । శ్రీతన్త్రాయై నమః । శ్రీతన్త్రమన్త్రస్వరూపిణ్యై నమః । శ్రీతరుణ్యై నమః । శ్రీతమోహన్త్ర్యై నమః । శ్రీమఙ్గలాయై నమః । ౮౦

శ్రీమఙ్గలాయనాయై నమః । శ్రీమధుకైటభమథిన్యై నమః । శ్రీశుమ్భాసురవినాశిన్యై నమః । శ్రీనిశుమ్భాదిహరాయై నమః । శ్రీమాత్రే నమః । శ్రీహరిపూజితాయై నమః । శ్రీశఙ్కరపూజితాయై నమః । శ్రీసర్వదేవమయ్యై నమః । శ్రీసర్వాయై నమః । శ్రీశరణాగతపాలిన్యై నమః । ౯౦

శ్రీశరణ్యాయై నమః । శ్రీశమ్భువనితాయై నమః । శ్రీసిన్ధుతీరనివాసిన్యై నమః । శ్రీగన్ధార్వగానరసికాయై నమః । శ్రీగీతాయై నమః । శ్రీగోవిన్దవల్లభాయై నమః । శ్రీత్రైలోక్యపాలిన్యై నమః । శ్రీతత్త్వరూపతారుణ్యపూరితాయై నమః । శ్రీచన్ద్రావల్యై నమః । శ్రీచన్ద్రముఖ్యై నమః । ౧౦౦

శ్రీచన్ద్రికాయై నమః । శ్రీచన్ద్రపూజితాయై నమః । శ్రీచన్ద్రాయై నమః । శ్రీశశాఙ్కభగిన్యై నమః । శ్రీగీతవాద్యపరాయణ్యై నమః । శ్రీసృష్టిరూపాయై నమః । శ్రీసృష్టికర్యై నమః । శ్రీసృష్టిసంహారకారిణ్యై నమః । ౧౦౮

శ్రీ మాత్రే నమః