1.

సాయిబాబావారి సమాధి మందిరంలో కాగడా హారతికి ముందుగా 3 పాటలు వేస్తారు..... ఇది.....మొదటి పాట...

ఉఠ .......ఉఠ సకళజనా
భాసిస్మరా..... గజాననా
గౌరిహారా చ నందన
గణవవదనా గణపతి (ఉఠ)

దాని ఆధుని సుఖమూర్తి
స్థావనకరా యేచీ కీర్తి
తొదేహి భవజ్ఞాన మూర్తి
మోక్షనుక్షసోజా.... ళో. (ఉఠ)

సోనిజభక్తాచా దాత
వంద్య సురవర సమస్త
త్యాసిద్యావ భవభయ చింత
విఘ్నవాసానివారి. (ఉఠ)

తొహాసుఖాత సాగర శ్రీ గణరా...జ..మోరేశ్వర
భావ వినవితో గిరిధార
భక్త దాత హాని. (ఉఠ)

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి...

2

సమాధి మందిరంలో ఉఠ...ఉఠ సకలజన తరువాత వేసే 2 వ పాట..

గణా శ్యామ సుందరా (2)
శ్రీకర అరుణోదయ ధ్యాలా
ఉఠి లవకరి,వనమాలి.... వనామాలి.
ఉదయ,చరీ మిత్ర ఆళా

ఆ......ఆ........

ఆనందకర ప్రభాతాధారీ....
ఉఠ చారణి రాశీ (2)
పాహిదా రక్షిర పాత్రదేవుని
ధేనుహం భారతే....
లక్ష్మీతాతి వాసురేహరి
ధీనోత్తన పాణాలా

ఉఠి లవకరి,వనమాలి.... వనామాలి.... (2)

ఉదయా,చరీ మిత్ర అలా
సాయంకాలే ఏకీమే ఆ.....ఆ
ద్విజగణ అవరే
అరుణోదయ ధోతాని
డాతీ కరావలి పక్షి
ఆర్ది పదలచా ఆ...ఆ..లపే
కరణి సదా సౌమ్యాగతి
తుంభగ దేవుని ఉచ్చే

యమునా దళాత్రి,రాధే ముకుందా (2)
ధద్యోధన భక్ష

3.

స్వామి సాయినాథాయ
షిర్డి క్షేత్రవాసాయ
మామకాభీష్టదాయ
మహితమంగళం ॥

లోకనాథాయ భక్త
లోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయా
నవ్య మంగళం॥

భక్త బృంద వందితాయ
బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ భోధితాయ
పూజ్య మంగళం ॥

సత్యతత్వ భోధకాయ
సాధువేషాయతే
నిత్య మంగళ దాయకాయ
నిత్య మంగళం...
నిత్యమంగళం...
నిత్యమంగళం....

4.

సాయిబాబా శ్లోకం :-

ఓం జయ జగదీశ హరే
స్వామీ జయ జగదీశ హరే
భక్త జనోం కే సంకట,
దాస జనోం కే సంకట,
క్షణ మేం దూర కరే,
ఓం జయ జగదీశ హరే || 1 ||

జో ధ్యావే ఫల పావే,
దుఖ బినసే మన కా
స్వామీ దుఖ బినసే మన కా
సుఖ సమ్మతి ఘర ఆవే,
సుఖ సమ్మతి ఘర ఆవే,
కష్ట మిటే తన కా
ఓం జయ జగదీశ హరే || 2 ||

మాత పితా తుమ మేరే,
శరణ గహూం మైం కిసకీ
స్వామీ శరణ గహూం మైం కిసకీ .
తుమ బిన ఔర న దూజా,
తుమ బిన ఔర న దూజా,
ఆస కరూం మైం జిసకీ
ఓం జయ జగదీశ హరే || 3 ||

తుమ పూరణ పరమాత్మా,
తుమ అంతరయామీ
స్వామీ తుమ అంతరయామీ
పరాబ్రహ్మ పరమేశ్వర,
పరాబ్రహ్మ పరమేశ్వర,
తుమ సబ కే స్వామీ
ఓం జయ జగదీశ హరే || 4 ||

తుమ కరుణా కే సాగర,
తుమ పాలనకర్తా
స్వామీ తుమ పాలనకర్తా,
మైం మూరఖ ఖల కామీ
మైం సేవక తుమ స్వామీ,
కృపా కరో భర్తార
ఓం జయ జగదీశ హరే || 5 ||

తుమ హో ఏక అగోచర,
సబకే ప్రాణపతి,
స్వామీ సబకే ప్రాణపతి,
కిస విధ మిలూం దయామయ,
కిస విధ మిలూం దయామయ,
తుమకో మైం కుమతి
ఓం జయ జగదీశ హరే || 6 ||

దీనబంధు దుఖహర్తా,
ఠాకుర తుమ మేరే,
స్వామీ తుమ రమేరే
అపనే హాథ ఉఠావో,
అపనీ శరణ లగావో
ద్వార పడా తేరే
ఓం జయ జగదీశ హరే || 7 ||

విషయ వికార మిటావో,
పాప హరో దేవా,
స్వామీ పాప హరో దేవా,
శ్రద్ధా భక్తి బఢావో,
శ్రద్ధా భక్తి బఢావో,
సంతన కీ సేవా
ఓం జయ జగదీశ హరే || 8 ||

ధన్ మన్ తన్ హై తెరా
స్వామి సబ్ కుచ్ హై తేరా స్వామి
తేరా తుఝ కో ఆర్పన్ తేరా
క్యా లాగే మేరా

ఓం సాయి

ఓం శ్రీ సాయిరాం...

5

Singer: Bombay jayashree

గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
చీమలో బ్రహ్మలో జీవ రాసులలో
దేవుడే కలదని తెలియ జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి

గుప్త సత్యమునే గురుతు జేసే సాయి...
శ్రధ భక్తీ సహన శక్తి -2
అర్చన అర్పణ ఆత్మాను రక్తి
సాధించ గలిగితే సద్గురువు దొరకునని
పరమార్ధ మన్డగా పదమతడు చూపునని
పరమార్ధ మన్డగా పదమతడు చూపునని
మంత్రోపదేషములు మార్గములుకావని-2
నియమ నిష్టలను నిలిపితే చాలని
విశ్వసముంచితే విభుడుకరునించునని
ధ్యాన సాధనచే గ్యన మోసగే నని
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి

ప్రతిఫలము కోరక పాలించుచుండునని-2
ఆఅత్మార్పనమ్ఒకటే ఆసించు చుండునని
అజ్ఞాన తిమిరాలు అణగిన్చుచున్డునని
అతని సేవించితే బ్రతుకే ధన్యమని-2
పరుల దూషించుట పాప కర్మమని -2
తన తప్పు లేరుగుట ధర్మ సూక్ష్మ మని
అరుదయిన పుణ్యమున నర జన్మ దొరకునని
సాయి నాధుని కొలువ సార్ధక కత కలుగునని-2
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
చీమలో బ్రహ్మలో జీవ రాసులలో
దేవుడే కలదని తెలియ జేసే సాయి

🌺ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏