శ్రీసాయి స్తోత్రాలు

శ్రీసాయి అష్టోత్తర శతనామావళి


1. ఓం శ్రీ సాయి నాధాయ నమః
2. ఓం శ్రీ లక్ష్మీ నారాయణయ నమః
3. ఓం కృష్ణరామ శివ మారుత్యాది రూపాయ నమః
4. ఓం శేషశాయినే నమః
5. ఓం గోదావరీతట షిర్డీ వాసినే నమః
6. ఓం భక్త హృదయాలయాయ నమః
7. ఓం సర్వహృన్నిలయాయ నమః
8. ఓం భూతవాసాయ నమః
9. ఓం భూత భవిష్యధ్బావ వర్జితాయ నమః
10. ఓం కాలాతీతాయ నమః
11. ఓం కాల కాలాయ నమః
12. ఓం కాల దర్పదమనాయ నమః
13. ఓం మృత్యుంజయాయ నమః
14. ఓం అమర్త్యాయ నమః
15. ఓం మర్త్యా భయప్రధాయ నమః
16. ఓం జీవాధారాయ నమః
17. ఓం సర్వాధారాయ నమః
18. ఓం భక్తావన సమర్దాయ నమః
19. ఓం భక్తావన ప్రతిఙ్ఞాయ నమః
20. ఓం అన్నవస్త్రదాయ నమః
21. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః
22. ఓం ధన మాంగల్యప్రదాయ నమః
23. ఓం బుద్ది సిద్ది ప్రదాయ నమః
24. ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
25. ఓం యోగ క్షేమ వహాయ నమః
26. ఓం ఆపద్భాందవాయ నమః
27. ఓం మార్గ బంధువే నమః
28. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః
29. ఓం ప్రియాయ నమః
30. ఓం ప్రీతి వర్ధనాయ నమః
31. ఓం అంతర్యామినే నమః
32. ఓం సచ్చిదాత్మనే నమః
33. ఓం నిత్యానందాయ నమః
34. ఓం పరమ సుఖదాయ నమః
35. ఓం పరమేశ్వరాయ నమః
36. ఓం పరబ్రహ్మణే నమః
37. ఓం పరమాత్మనే నమః
38. ఓం ఙ్ఞానస్వరూపినే నమః
39. ఓం జగత పిత్రే నమః
40. ఓం భక్తానాం మాతృ దాతృ పితామహాయ నమః
41. ఓం భక్తా భయ ప్రధాయ నమః
42. ఓం భక్తా పరాధీనాయ నమః
43. ఓం భక్తానుగ్రహ కాతరాయ నమః
44. ఓం శరణాగత వత్సలాయ నమః
45. ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
46. ఓం ఙ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః
47. ఓం ప్రేమ ప్రదాయ నమః
48. ఓం సంశయహృదయ దౌర్బల్యపాపకర్మ వాసనాక్షయకరాయ నమః
48. ఓం హృదయగ్రంథి భేదకాయ నమః
49. ఓం కర్మద్వంసీనే నమః
50. ఓం శుద్దసత్వ స్థితాయ నమః
51. ఓం గుణాతీత గుణాత్మనే నమః
52. ఓం అనంతకల్యాణ గుణాయ నమః
53. ఓం అమిత పరాక్రమాయ నమః
54. ఓం దుర్దర్షాక్షోబ్యాయ నమః
55. ఓం అపరాజితాయ నమః
56. ఓం త్రిలోకేషు అవిఘాత గతయే నమః
57. ఓం అశక్య రహితాయ నమః
58. ఓం సర్వశక్తిమూర్తయే నమః
59. ఓం సురూప సుందరాయ నమః
60. ఓం సులోచనాయ నమః
61. ఓం బహురూప విశ్వమూర్తయే నమః
62. ఓం అరూప అవ్యక్తాయ నమః
63. ఓం అచింత్యాయ నమః
64. ఓం సూక్ష్మాయ నమః
65. ఓం సర్వంతర్యామినే నమః
66. ఓం మనోవాగతీతాయ నమః
67. ఓం ప్రేమమూర్థయే నమః
68. సులభ దుర్లభాయ నమః
69. ఓం అసహాయ సహాయాయ నమః
70. ఓం అనాథనాథ దీనభందువే నమః
71. ఓం సర్వభార భృతే నమః
72. ఓం అకర్మానేక కర్మసుకర్మణే నమః
73. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః
74. ఓం తీర్దాయ నమః
75. ఓం వాసుదేవాయ నమః
76. ఓం సతాంగతయే నమః
77. ఓం సత్ఫరాయణాయ నమః
78. ఓం లోకనాధాయ నమః
79. ఓం పావననఘాయ నమః
80. ఓం అమృతాంశవే నమః
81. ఓం భాస్కర ప్రభాయ నమః
82. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ నమః
83. ఓం సత్యధర్మ పరాయనాయ నమః
84. ఓం సిద్దేశ్వరాయ నమః
85. ఓం యోగేశ్వరాయ నమః
86. ఓం భగవతే నమః
87. ఓం భక్త వత్సలాయ నమః
88. ఓం సత్ఫురుషాయ నమః
89. ఓం పురుషోత్తమాయ నమః
90. ఓం సత్యతత్వ భోదకాయ నమః
91. ఓం కామాది షడ్వైరి ద్వంసినే నమః
92. ఓం అభేధానంధాను భవప్రధాయ నమః
93. ఓం సమసర్వమత సమ్మతాయ నమః
94. ఓం దక్షిణా మూర్థయే నమః
95. ఓం శ్రీ వేంకటేశరమణాయ నమః
96. ఓం అద్భుతానంత చర్యాయ నమః
97. ఓం సరస్వత్యై నమః
98. ఓం ప్రసన్నార్తి హరాయ నమః
99. ఓం సర్వసాక్షిణే నమః
100. ఓం సంసార సర్వదుఖః క్షయకరాయ నమః
101. ఓం సర్వవిత్సర్వతో ముఖాయ నమః
102. ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః
103. ఓం సర్వమంగళకరాయ నమః
104. ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
105. ఓం సర్వ విజయకారకాయ నమః
106. ఓం సర్వ సమర్దాయ నమః
107. ఓం సమరస సన్మార్గ స్థాపనాయ నమః
108. ఓం సమర్ద సద్గురు శ్రీ సాయినాధాయ నమః

నిజమైన ఏకాదశి సూత్రాలు
శ్రీ షిరిడీ సాయి బాబా వారు మరాఠీ లో చెప్పిన ఏకాదశ సూత్రాలు మరాఠీ నీ తెలుగులో
మరాఠీ
రచయిత : శ్రీ యుత మోహనీరాజ్ పండిత్
తెలుగు
రచయిత :స్వామి అచలానంద సరస్వతి గారు
1. శిరిడీస్ జ్యాచే లాగతీల్ పాయ్ !
టకతీ అపాయ్ సర్వ త్యాంచే !!
1.శిరిడి లో అడుగు పెట్టిన తత్ క్షణమే !
తొలగి పోవును భక్తుల సర్వ అపాయాలు !!
2.మాఝ్యా సమాధీఛీ పాయరీ చఢేల్ !
దుఃఖ్ హఁ - హరేల్ సర్వ త్యాంచే !!
2. నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే !
హరించును భక్తుల సర్వ దుఃఖాలు !!
3.జరీ హేఁశరీర్ గేలో ఁమీ టాకూన్ !
తరీ మీ దాఁవేన్ భక్తాం సాఠీం!!
3.ఈ సరిరాన్ని నేను వదిలి వెళ్లిపోయినా !
వస్తాను పరుగు పరుగునా భక్తుల హితం కోసం !!
4.నవసాన్ మాఝీ పావేల్ సమాదీ!
ధరా దృఢ్ బుద్ధీ మాఝ్యాఠాయాం !!
4. ప్రాప్తిస్తాయి నా సమాధి లో మీ కోరికలన్నీ కూడా !
ఉంచండి నా యందు మీ దృఢ విశ్వాసం !!
5.నిత్యమీ జీవంత. జాణా హేఁచి సత్య !
నిత్య గ్యా ప్రచీత అనుభవేఁ !!
5.నిత్యం జీవించే ఉంటాను నేను ఇది పరమ సత్యం !
స్వాను భవంతో తెలుసుకోండి ఇదే సత్యమని ,నిత్యం !!
6.శరణ్ మజ్ అలా , అణి వాయాం గేలా !
దాఖ్ వా దాఖ్ వా ఐసా కోణీ !!
6.నన్ను శరణు కోరి వచ్చి నిరాశులై మరలిన వారిని !
ఒక్కరినీ ఒక్కరినైనా నాకు చూపండి !!
7. జో జో , మజ్ భజే , జైశా జైశా భావేఁ !
తైసా తైసా పావేఁ , మీహి త్యాసీ !!
7.ఎవరెవరు నన్ను ఎలా ఎలా భావించి భజీస్తారో !
వారి వారికి నేను అలా అలానే ప్రాఫ్తిస్తాను!!
8. తుమ్ చా మీ భార్ వాహీన్ సర్వథా !
నన్హే హేఁ అన్యథా వచన్ మా ఝేఁ !!
8. మీ భరాన్ని నేను వహిస్తాను సర్వథా !
ఈ నా మాట కానే కాదు ఎప్పుడూ అన్యథా !!
9.జాణా యేథేఁ ఆహే సాహాయ్య సర్వాంస !
మాగే జే జే త్యాస తేఁ తేఁ లాభే !!
9.అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం !
ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి !!
10.మాఝా జో జాహ్ లా కాయావాచామనీఁ ! తయాచా మీ ఋణీ సర్వకాల్!! 10.కాయ-వాచ-మనసుతో నా కంకితమైన వారికీ ! ఎల్లప్పటికీ నేను ఋణపడి ఉంటాను !!
11.సాయీఁ మ్హాణే తోచీ తోచీ ఝాలా ధన్య్ !
ఝాలా జో అనన్య మాఝ్యా పాయీఁ !!
11.నా చరణాల్లో అనన్య భక్తితో అంకితమైన వారు !
వారే సుమా దన్యులు ఇదే నా వచనం !!

 మహాశివరాత్రి మరియు శ్రావణమాసములో(సోమవారములు మాత్రమే) దూప్ ఆరతిలో యీ పాట పాడుతారు(click for audio)

*శ్రీ సాయినాధుడు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం* అందువలన ఈమహాశివరాత్రి మరియు శ్రావణమాసములో దూప్ ఆరతిలో యీ పాట పాడుతారు. సాయంత్రం ధూప్ హారతిలో *శంకరహారతి* ఇస్తారు. ప్రతి రోజు మనం పాడుకునే ధూప్ హారతిలో *ఇచ్చితా దీని చాతక* తరువాత ఈ క్రింది విధంగా మహాశివరాత్రి మరియు శ్రావణమాసములో దూప్ ఆరతిలో యీ పాట పాడుతారు

*లవధవతీ విక్రాళా బ్రహ్మండీ మాళా ; విషే కంఠ కాళా త్రినేత్రి జ్వాళా*

*లావణ్య సుందర మస్తకీ భాళా* 

                                    *తేధునియా జళ నిర్మళ వాహే ఝళ ఝాళా* 

*జయదేవ జయదేవ జయ శివశంకర,*

                            *స్వామిశంకర  ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా*

*కర్పూరగౌరా భోళా నయనీ విశాళా, అర్దాంగీ పార్వతీ సుమనాంఛ్హా మాళా*

*విభూతీచే ఉధళణ శివకంఠ నీళా ఐసా శంకర శోబే ఉమా వేల్హళా* 

*జయదేవ జయదేవ జయ శివశంకర* 

                            *స్వామిశంకర ఆరతీ  ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా* 

*దేవీ ధైత్యీ సాగరమంధన పైం కేరే, త్యమాజీ అవచిత్ హోళా హళ ఉఠీలే*

*తే త్యా అసురఫణే ప్రాశన్ కేలే నీలకన్టనామ ప్రసిధ ఝాలే*

*జయదేవ జయదేవ జయశివశంకర*

                          *స్వామిశంకర ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా*  

ధూప్ హారతిలో ఈ మార్పు ఉంటుంది.

 

                         గురుస్తోత్రం
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

శ్రీ షిరిడీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖపరిహారము.
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించునంతనే సుఖసంపదలొందగలరు.
3. ఈ భౌతిక దేహానంతరము సైతము నే నప్రమత్తుడనే.
4. నా భక్తులకు రక్షణము నా సమాధినుండియే వెలువడును.
5. సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.
6. సమాధానుండి నా మానుష శరీరము మాటలాడును.
7. నన్నాశ్రయించువానిని, నన్ను శరణు జొచ్చినవానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
8. నాయందెవరి దృష్టి గలదో, వారియందే నాయొక్క కటాక్షము కలదు.
9. మీ భారములను నాపై బడవేయుడు; నేను మోసెదను.
10. నా సహాయమును గాని, సలహాను గాని కోరినచో తత్ క్షణమే యొసంగెదను.
11. నా భక్తుల గృహములయందు లేమి యను శబ్దము పొడసూపదు.

శ్రీ షిరిడీ సాయిబాబా పారాయణానంతర శ్లోకములు.
శ్రీ సాయి సత్చరిత పారాయణానంతరము శ్రీ సాయిబాబా హారతి చేసి యీ దిగువ మూడు శ్లోకములు పఠించి ముగించవలెను.

నమో సాయి శివనందనా (గణేశ)
నమో సాయి కమలాసనా (బ్రహ్మ)
నమో సాయి మధుసూదనా! (విష్ణు)
పంచవదనా సాయి నమో ! (శివ)


నమో సాయి అత్రినందనా (దత్త)
నమో సాయి పాకశాసనా !(ఇంద్ర)
నమో సాయి నిశారమణా (చంద్ర)
వహ్నినారాయణా నమో ! (అగ్ని)


నమో సాయి రుక్మిణీవరా (కృష్ణ)
నమో సాయి చిత్ భాస్కరా (సూర్య)
నమో సాయి జ్ఞానసాగరా (పరబ్రహ్మ)
జ్ఞానేశ్వరా శ్రీ సాయి నమో।।

విభూథి మంత్రం


“పరమం పవిత్రం బాబా విభూథిం
పరమం విచిత్రం లీలా విభూథిం
పరమార్థ ఇష్తార్త మోక్ష ఫ్రధానం
బాబా విభూథిం ఇదమాశ్రయామి
సాయి విభూథిం ఇదమాశ్రయామి “

శ్రీ షిరిడి సాయిబాబా మంగళ హారతులు

స్వామి సాయినాథాయ దివ్యమంగళమ్ షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళమ్
మామకాభీష్ఠదాయ మహితమంగళమ్ మామకాభీష్ఠదాయ మహితమంగళమ్
లోకనాథాయ సాయి దివ్యమంగళమ్ భక్త లోకసంరక్షకాయ నిత్యమంగళమ్ (2)

నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్ నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్
స్వామి సాయినాథాయ దివ్యమంగళమ్ షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళమ్

భక్తబృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళమ్
సత్యతత్వ బోధకాయ సాధువేషాయతే మంగళప్రదాయకాయ నిత్యమంగళమ్
నిత్యమంగళమ్ నిత్యమంగళమ్ నిత్యమంగళమ్
శ్రీ సమర్ధ సద్గురు సత్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయి ఏకాదశ గాయత్రి


1. ఓం దిగంబరాయ విద్మహే
అవధూతాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌.

2. ఓం దిగంబరాయ విద్మహే
పాంచ జన్యాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌

3. ఓం ఐం గురుదేవాయ విద్మహే
క్లీం పరబ్రహ్మణే ధీమహి
సౌ: తన్నో గురు: ప్రచోదయాత్‌.

4. ఓం షిరిడి వాసాయ విద్మహే
ద్వారకామాయి ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌

5. ఓం జ్ఞానానందాయ విద్మహే
సచ్చిదానందాయ ధీమహి
తన్నో సద్గురు ప్రచోదయాత్‌

6. ఓం సమర్థాయ విద్మహే
సద్గురాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌

7. ఓం సర్వజ్ఞాయ విద్మహే
సాధు వేషాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌

8. ఓం తత్వజ్ఞానాయ విద్మహే
తత్‌పదార్థాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌.

9. ఓం సాయి రామాయ విద్మహే
సాయి కృష్ణాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌

10. ఓం ఆత్మరూపాయ విద్మహే
యోగిరాజాయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌

11. ఓం బ్రహ్మ తేజాయ విద్మహే
పరబ్రహ్మయ ధీమహి
తన్నో సాయీ ప్రచోదయాత్‌