శ్రీసాయి అష్టోత్తర శతనామావళి

1. ఓం శ్రీ సాయి నాధాయ నమః
2. ఓం శ్రీ లక్ష్మీ నారాయణయ నమః
3. ఓం కృష్ణరామ శివ మారుత్యాది రూపాయ నమః
4. ఓం శేషశాయినే నమః
5. ఓం గోదావరీతట షిర్డీ వాసినే నమః
6. ఓం భక్త హృదయాలయాయ నమః
7. ఓం సర్వహృన్నిలయాయ నమః
8. ఓం భూతవాసాయ నమః
9. ఓం భూత భవిష్యధ్బావ వర్జితాయ నమః
10. ఓం కాలాతీతాయ నమః
11. ఓం కాల కాలాయ నమః
12. ఓం కాల దర్పదమనాయ నమః
13. ఓం మృత్యుంజయాయ నమః
14. ఓం అమర్త్యాయ నమః
15. ఓం మర్త్యా భయప్రధాయ నమః
16. ఓం జీవాధారాయ నమః
17. ఓం సర్వాధారాయ నమః
18. ఓం భక్తావన సమర్దాయ నమః
19. ఓం భక్తావన ప్రతిఙ్ఞాయ నమః
20. ఓం అన్నవస్త్రదాయ నమః
21. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః
22. ఓం ధన మాంగల్యప్రదాయ నమః
23. ఓం బుద్ది సిద్ది ప్రదాయ నమః
24. ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
25. ఓం యోగ క్షేమ వహాయ నమః
26. ఓం ఆపద్భాందవాయ నమః
27. ఓం మార్గ బంధువే నమః
28. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః
29. ఓం ప్రియాయ నమః
30. ఓం ప్రీతి వర్ధనాయ నమః
31. ఓం అంతర్యామినే నమః
32. ఓం సచ్చిదాత్మనే నమః
33. ఓం నిత్యానందాయ నమః
34. ఓం పరమ సుఖదాయ నమః
35. ఓం పరమేశ్వరాయ నమః
36. ఓం పరబ్రహ్మణే నమః
37. ఓం పరమాత్మనే నమః
38. ఓం ఙ్ఞానస్వరూపినే నమః
39. ఓం జగత పిత్రే నమః
40. ఓం భక్తానాం మాతృ దాతృ పితామహాయ నమః
41. ఓం భక్తా భయ ప్రధాయ నమః
42. ఓం భక్తా పరాధీనాయ నమః
43. ఓం భక్తానుగ్రహ కాతరాయ నమః
44. ఓం శరణాగత వత్సలాయ నమః
45. ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
46. ఓం ఙ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః
47. ఓం ప్రేమ ప్రదాయ నమః
48. ఓం సంశయహృదయ దౌర్బల్యపాపకర్మ వాసనాక్షయకరాయ నమః
48. ఓం హృదయగ్రంథి భేదకాయ నమః
49. ఓం కర్మద్వంసీనే నమః
50. ఓం శుద్దసత్వ స్థితాయ నమః
51. ఓం గుణాతీత గుణాత్మనే నమః
52. ఓం అనంతకల్యాణ గుణాయ నమః
53. ఓం అమిత పరాక్రమాయ నమః
54. ఓం దుర్దర్షాక్షోబ్యాయ నమః
55. ఓం అపరాజితాయ నమః
56. ఓం త్రిలోకేషు అవిఘాత గతయే నమః
57. ఓం అశక్య రహితాయ నమః
58. ఓం సర్వశక్తిమూర్తయే నమః
59. ఓం సురూప సుందరాయ నమః
60. ఓం సులోచనాయ నమః
61. ఓం బహురూప విశ్వమూర్తయే నమః
62. ఓం అరూప అవ్యక్తాయ నమః
63. ఓం అచింత్యాయ నమః
64. ఓం సూక్ష్మాయ నమః
65. ఓం సర్వంతర్యామినే నమః
66. ఓం మనోవాగతీతాయ నమః
67. ఓం ప్రేమమూర్థయే నమః
68. సులభ దుర్లభాయ నమః
69. ఓం అసహాయ సహాయాయ నమః
70. ఓం అనాథనాథ దీనభందువే నమః
71. ఓం సర్వభార భృతే నమః
72. ఓం అకర్మానేక కర్మసుకర్మణే నమః
73. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః
74. ఓం తీర్దాయ నమః
75. ఓం వాసుదేవాయ నమః
76. ఓం సతాంగతయే నమః
77. ఓం సత్ఫరాయణాయ నమః
78. ఓం లోకనాధాయ నమః
79. ఓం పావననఘాయ నమః
80. ఓం అమృతాంశవే నమః
81. ఓం భాస్కర ప్రభాయ నమః
82. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ నమః
83. ఓం సత్యధర్మ పరాయనాయ నమః
84. ఓం సిద్దేశ్వరాయ నమః
85. ఓం యోగేశ్వరాయ నమః
86. ఓం భగవతే నమః
87. ఓం భక్త వత్సలాయ నమః
88. ఓం సత్ఫురుషాయ నమః
89. ఓం పురుషోత్తమాయ నమః
90. ఓం సత్యతత్వ భోదకాయ నమః
91. ఓం కామాది షడ్వైరి ద్వంసినే నమః
92. ఓం అభేధానంధాను భవప్రధాయ నమః
93. ఓం సమసర్వమత సమ్మతాయ నమః
94. ఓం దక్షిణా మూర్థయే నమః
95. ఓం శ్రీ వేంకటేశరమణాయ నమః
96. ఓం అద్భుతానంత చర్యాయ నమః
97. ఓం సరస్వత్యై నమః
98. ఓం ప్రసన్నార్తి హరాయ నమః
99. ఓం సర్వసాక్షిణే నమః
100. ఓం సంసార సర్వదుఖః క్షయకరాయ నమః
101. ఓం సర్వవిత్సర్వతో ముఖాయ నమః
102. ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః
103. ఓం సర్వమంగళకరాయ నమః
104. ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
105. ఓం సర్వ విజయకారకాయ నమః
106. ఓం సర్వ సమర్దాయ నమః
107. ఓం సమరస సన్మార్గ స్థాపనాయ నమః
108. ఓం సమర్ద సద్గురు శ్రీ సాయినాధాయ నమః