Singer: Bombay jayashree

గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
చీమలో బ్రహ్మలో జీవ రాసులలో
దేవుడే కలదని తెలియ జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి

గుప్త సత్యమునే గురుతు జేసే సాయి...
శ్రధ భక్తీ సహన శక్తి -2
అర్చన అర్పణ ఆత్మాను రక్తి
సాధించ గలిగితే సద్గురువు దొరకునని
పరమార్ధ మన్డగా పదమతడు చూపునని
పరమార్ధ మన్డగా పదమతడు చూపునని
మంత్రోపదేషములు మార్గములుకావని-2
నియమ నిష్టలను నిలిపితే చాలని
విశ్వసముంచితే విభుడుకరునించునని
ధ్యాన సాధనచే గ్యన మోసగే నని
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి

ప్రతిఫలము కోరక పాలించుచుండునని-2
ఆఅత్మార్పనమ్ఒకటే ఆసించు చుండునని
అజ్ఞాన తిమిరాలు అణగిన్చుచున్డునని
అతని సేవించితే బ్రతుకే ధన్యమని-2
పరుల దూషించుట పాప కర్మమని -2
తన తప్పు లేరుగుట ధర్మ సూక్ష్మ మని
అరుదయిన పుణ్యమున నర జన్మ దొరకునని
సాయి నాధుని కొలువ సార్ధక కత కలుగునని-2
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
గుప్త సత్యమునే గురుతు జేసే సాయి
గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి
చీమలో బ్రహ్మలో జీవ రాసులలో
దేవుడే కలదని తెలియ జేసే సాయి